రాహుల్ గాంధీ సంతాపం

Oct 2, 2024 - 15:24
Oct 2, 2024 - 21:47
 0  35
రాహుల్ గాంధీ సంతాపం

రాహుల్ గాంధీ సంతాపం

ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పితృవియోగం పట్ల రాహుల్ సంతాపం.. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 

గత మూడు రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు స్వర్గస్తులయ్యారని తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ.  

పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ లేఖ పంపిన రాహుల్ గాంధీ,

మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ పంపిన రాహుల్ గాంధీ

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State