రావెళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

Nov 8, 2024 - 10:37
Nov 8, 2024 - 11:17
 0  53
రావెళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:-  రావెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం

చల్లపల్లి మండలం మాజేరు శివారు పాత మాజేరు గ్రామానికి చెందిన చలమలశెట్టి సూరిబాబు క్యాన్సర్ వ్యాధితో మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు రావెళ్ల ఫౌండేషన్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్సులు నిడమానూరి దిలీప్ కుమార్, రావెళ్ల విజయ్ కుమార్, టీడీపీ నేతలు మోర్ల శివ, తుమ్మలగుంట గోపాలకృష్ణ, కమ్మెల పెదబాబు, బొర్రా అగ్గి రాముడు, జనసేన నేత బండి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State