యువకుడు ఆత్మహత్య

తిరుమలగిరి 03 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో గల బింగి వెంకన్న అతిధి గృహం వెనుక చెట్ల లో యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి మృతుని వివరాలు సేకరించారు ఎస్సై వి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం పేరు గిరిబాబు వయసు 30 గ్రామం నందనం మండలం యాదాద్రి భువనగిరి అనే వ్యక్తి వ్యవసాయ పనులకు ఉపయోగించే పురుగుల మందు సేవించి అక్కడకు అక్కడికి మృతి చెందాడు మృతుడిని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు