విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు Sep 23, 2024

Sep 23, 2024 - 18:47
 0  1
విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు  Sep 23, 2024

విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడలోని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు చేరుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333