ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా నియామక పత్రం అందుకున్న శోభన్ బాబు

Feb 16, 2024 - 06:40
Feb 16, 2024 - 17:42
 0  3
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా నియామక పత్రం అందుకున్న  శోభన్ బాబు

మునగాల 15 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి శోభన్ బాబు ఇటీవల గురుకుల ‌ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫలితాలలో జనరల్ క్యాటగిరిలో రాష్ట్రంలో రెండో స్ధానంలో ఉద్యోగం పొందడం తో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా ‌నియమకపత్రం అందుకోవడం తాడ్వాయి గ్రామానికి ఎంతో గర్వ కారణం‌, తన కుమారుడు ప్రభుత్వం ఉద్యోగం పొందడం ఎంతో ఆనందంగా ఉంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State