బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Nov 11, 2024 - 18:19
Nov 11, 2024 - 18:31
 0  7
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

జోగులాంబ గద్వాల 11 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-మల్దకల్  మండలం లోని పాల్వాయి రూట్ లో బాల కార్మికులు పనిచేస్తున్నారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బాల రక్ష భవన్ లో అప్పగించడం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని ,దేశానికి వారే భవిష్యత్ అని , వారిని బడిలో చేర్పించి వారికి మంచి భవిష్యత్ కల్పించడానికి   ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని  DLSA సెక్రెటరీ శ్రీమతి గంట కవిత దేవి మేడమ్  పేర్కొనడం జరిగింది . ఈ ప్రోగ్రాం లో మల్దకల్ సబ్ ఇన్స్పెక్టర్ , బాల రక్ష భవన్ సిబ్బంది పద్మ, నవీన్, చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ మొహిన్ పాషా , DLSA సిబ్బంది,RDS NGO లతమ్మ పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333