మాదిగ విద్యార్థి సమాఖ్య నాయకుడి కోళ్ల మహేష్ పై..

గద్వాల CI దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Sep 25, 2024 - 17:22
 0  5
మాదిగ విద్యార్థి సమాఖ్య నాయకుడి కోళ్ల మహేష్ పై..

తక్షణమే ఇట్టి విషయంపై జిల్లా SP గారు స్పందించి గద్వాల సీఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి!

 లేదంటే..... గద్వాల CI  దౌర్జన్యంపై...  ఆందోళణ కార్య క్రమాలు చేపట్టాల్సి వస్తుంది!

  చట్టాన్ని పరిరక్షించే అధికారి.... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటీ?

  CI .తన బూటూ కాలుతో తన్ని లాఠీ విరిగెంత దారుణంగా కొట్టటానికి....

 కోళ్ల మహేష్ ఏమైన దొంగ నా? రౌడి నా!

    సీఐ గారు మీరు ఒక బాధ్యత కలిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండి...

ఈలాంటి దాడులు చెయ్యడం ఎంత వరకు సమంజసం. 

 ఓక స్కూల్ విద్యార్థి చనిపోతే బాధిత కుటుంబం... సంబంధిత ...స్కూల్ ముందు అందోళ న చేస్తున్నా విషయం తెలిసి.

    అట్టి స్కూల్ దగ్గరకు  ( MSF) మాదిగ విద్యార్థి సమాఖ్య నాయకుడి గా కోళ్ల మహేష్ అక్కడి వస్తే... నువ్వు ఎవ్వరూ వాడు మీకూ ఏమీ అవుతాడు అంటూ....నిర్దాక్షిణ్యంగా  దాడి చేసీ.... క్రింద పడేసి బూతు లు తిడుతూ... బూట్ కాలుతో తన్నడం... లాఠీ విరిగేలా కొట్టడం సిగ్గు మాలిన చర్య.

 సీఐ గారు..... మీ ప్రతాపం ప్రజా సమస్యల మీద.... విద్యార్థుల సమస్యల పట్ల పోరాడే  వారిపై కాదు.

   నీకూ చెత్తనైతే.... విద్యార్థినీ పై లైంగిక వేడుపులు.... వరస దొంగతనాల నూ... మహిళా... విద్యార్థుల ఆత్మ హత్యల ను అరికట్టు...
   సమాజాన్ని పిడిస్తున్నా.... కుల వివక్ష ను అరికట్టు..

   అంతేకాని.... విద్యార్ధి సంఘాల మీద కాదు.
  మీ లాంటి వారూ అధికారాన్ని అడ్డంపేట్టు కుని..... ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడం తోనే..... నిజాయితీగా పనీ చెసే పోలిస్ లకు కూడా చెడ్డ పేరు వస్తుంది.

 ఈ విధానాన్ని గద్వాల సీఐ గారు వీడాలి.

   ఏది ఏమైనా జిల్లా SP గారు ఇట్టి విషయంపై స్పందించి గద్వాల సీఐ పై వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
    ఈ కార్యక్రమంలో MRPS జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ.MSP జిల్లా కన్వీనర్ MRPS జిల్లా మాజీ అద్యక్షులు ఐజ రాజు మాదిగ.
MRPS జిల్లా మాజీ అధికార ప్రతినిధి గద్వాల అశోక్ మాదిగ.
  PDSU గంజి పేట రాజు.
TRSV నాయకులు కుర్వ పల్లయ్యా.
MRPS నాయకులు ఐజ ఆంజనేయులు. మేడికొండ సమేల్ మాదిగ.
మల్దక ల్ MRPS నాయకులు తిమ్మన్న మాదిగ... బాధితుడు ఎంఎస్ఎఫ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333