మహిళా శక్తి ఇందిరమ్మ సంబరాలు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే' ,& మంత్రి

Jul 31, 2025 - 18:50
 0  17

జోగులాంబ గద్వాల 31 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్. చౌరస్తా లో జరిగిన ఇంద్రమ్మ మహిళా శక్తి ఇందిరమ్మ సంబరాలు కార్యక్రమంలో  స్వల్ప వివాదం ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ లో డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారంటూ మంత్రి శ్రీహరి సమక్షంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు  కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదం మంత్రి జోక్యంతో సద్దుమణిగిన వివాదం ఎటువంటి తప్పులు జరిగినా ఉపేక్షించలేదని హామీ ఇచ్చిన వాకిటి శ్రీహరి మంత్రి జోక్యంతో యధావిధిగా కొనసాగిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333