మహిళా బిల్లు ఆమోదం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు హర్షం వ్యక్తం..

Apr 16, 2026 - 21:55
Apr 16, 2026 - 21:59
 0  5
మహిళా బిల్లు ఆమోదం పట్ల  మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు హర్షం వ్యక్తం..

తెలంగాణ వార్త కోదాడ. ఏప్రిల్ 16:-లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు హర్షం వ్యక్తం...

బిల్లు ఆమోదం తో మహిళల కు రాజ్యాధికారం మరింత భాగస్వామ్యం....

మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు పునాది........

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ 

కోదాడ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం తో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో 33 శాతం స్థానాలు మహిళలకు చట్ట బద్దంగా దక్కుతాయన్నారు.బిల్లు ఆమోదం తో మహిళల కు రాజ్యాధికారం లో మరింత భాగస్వామ్యం దక్కుతుందన్నారు.మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు పునాది అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు మంచి అవకాశం అన్నారు. దేశ యావత్ మహిళా లోకం నేడు ఆనందోత్సవాల్లో ఉందన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333