మహిళా దినోత్సవ సందర్భంగా
ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో కీర్తిశేషులు శ్రీ సూరవరం సుధాకర్ రెడ్డి హాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ జి నరసింహులు గారు మరియు ఎమ్మెల్సీ నెట్టికంటి సత్యం గారు సిపిఐ అలాగే సురవరం సుధాకర్ రెడ్డి గారి సతీమణి ఆలిండియా ఫోరం ఏ ఐ టి సి కన్వీనర్ సురవరం విజయలక్ష్మి గారు పాల్గొన్నారు కార్యక్రమంలో గ్రామంలో యొక్క సంవత్సరాలుగా మహిళలను ప్రోత్సహించే విధంగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కంప్యూటర్ శిక్షణ ద్వారా సుమారు ఇప్పటివరకు రెండు వేల మంది మహిళలు యువ ఉపాధి పొందినట్లుగా శ్రీ సూరవరం విజయలక్ష్మి గారు తెలిపారు శిక్షణ ద్వారా పొందిన వారికి సర్టిఫికెట్ అందజేయడం జరిగినది కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నరసింహులు గారు సిపిఐ ఎమ్మెల్సీ నెట్టకంటి సత్యం గారు సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి గారు వారి కుటుంబ సభ్యులు మరియు కంచిపాడు గ్రామ సర్పంచ్ గారు మండల అధికారులు ఎంపీడీవో మేడంగారు గ్రామం ప్రజలు పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం మహిళా దినోత్సవం రోజు జరుపుకున్నాడు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని సురవరం విజయలక్ష్మి గారు తెలిపారు అలాగే రామానంద తీర్థ ట్రస్టు చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అంతకుముందు ఎమ్మెల్సీ నెట్టికంటే