మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది కి జరిమానా. ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరామ్
*మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి జరిమానా. ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం*
తెలంగాణ వార్త 18-08-2024 సూర్యపేట జిల్లా ప్రతినిధి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం. కేసులు నమోదు చేశారు వీరిని కోర్టులో హాజరు పరచగా 10 మందికి ఒక్కరికి రూ.2 వేల రూపాయల జరిమానా పాటుగా నూతన చట్టం ప్రకారం జైలు శిక్ష కూడా పడుతుందని సూర్యాపేట పట్టణ ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం తాగి వాహనాలు నడప రాదని శిక్షకు అర్హులు కావద్దని ఈ సందర్భంగా ఎస్ ఐ. సాయిరాం కోరారు