మండల స్పెషల్ ఆఫీసర్ గా   అశోక్

Jul 4, 2024 - 19:10
 0  59
మండల స్పెషల్ ఆఫీసర్ గా   అశోక్

 నాగారం జూలై 4 : నాగారం మండల స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా  విద్యాధికారి కే అశోక్  గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల పదవి కాలం పూర్తి కావడంతో  మండలాలకు జిల్లాస్థాయి అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించడంతో   జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న కే అశోక్  ను నియమించగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మండలంలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో  దారా శ్రీనివాస్,    సూపర్ టెంట్ ముత్తయ్యతదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333