ఇబ్బందులు పడుతున్న వాహన డ్రైవర్లు

Jul 4, 2024 - 19:11
 0  58
ఇబ్బందులు పడుతున్న వాహన డ్రైవర్లు

 డ్రైవర్ల కనిపించకుండా ఫ్లెక్సీ కి అడ్డంగా ఉన్న చెట్లు. 

జోగులాంబ గద్వాల 4 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల పట్టణం లోని ఫ్లై ఓవర్ పై ఉన్న ఫ్లెక్సీ కు చెట్లు అడ్డంగా ఉండటం తో భారీ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయిజ,రాయచూరు బైపాస్ కి వెళ్లి  భారీ వాహనాలు పట్టణంలోకి రావడంతో వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు  స్పందించి అక్కడ ఉన్న ఫ్లెక్సీ ని పూర్తిగా తొలగించి భారీ వాహన డ్రైవర్లకు కనిపించే విధంగా  పొడవైన ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయాలని వాహనదారులు ట్రాఫిక్ ఎస్ఐ ను మరియు సంబంధిత అదికారులను కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333