భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బర్త్ డే వేడుకలు 

Jul 23, 2024 - 17:18
Jul 23, 2024 - 17:20
 0  77
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బర్త్ డే వేడుకలు 

నాగారం జూలై 23. తెలంగాణ వార్త

నాగారం మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి . స్వీట్స్ పంచుతూ ఘనంగావేడుకలునిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు. తోడుసు లింగయ్య. కన్నెబోయిన వెంకట బిక్షం. జాజుల వీరయ్య బయ్యం వెంకన్న. ముకుందా రెడ్డి . కన్నెబోయిన అంజయ్య. యాకూబ్ .రామ్మూర్తి .శ్రీను .సైదులు .ఎల్లయ్య.వలి .నాగరాజు .సోమయ్య. తదితరులు పాల్గొన్నారు