భారీ వాహనానికి జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం .

Oct 7, 2024 - 21:06
Oct 7, 2024 - 23:22
 0  46
భారీ వాహనానికి జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం .

భారీ వాహనానికి జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్ఐ  సాయిరాం.. 

తెలంగాణ వార్త  07.10.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ఒక భారీ వాహనం సమయ పాలన లేకుండా రద్దీ సమయం లో రావటంతో సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం జరిమానా విధించారు..ఈ సందర్భం గా ఎస్ఐ మాట్లాడుతూ... భారీ వాహనాలకు ఉదయం 8 గంటల వరకే అనుమతి ఉంటుందని ఆ దిశగా వ్యాపారస్తులు సమయపాలన పాటించాలని సూచించారు.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223