భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన
తెలంగాణ ప్రయివేట్ డిగ్రీ & పిజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ :- తెలంగాణ ప్రయివేట్ డిగ్రీ & పిజీ కళాశాలల కు తక్షణమే పెండింగ్ స్కాలషిప్ లు మరియు ఫీజు రీయంబర్స్ మెంటును విడుదలచేయించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసిన కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఈ కార్యక్రమంలో
BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్,తుంగబాలు తదితరులు పాల్గొన్నారు.