నేలకొండపల్లి మండలం ప్రభుత్వ హాస్పిటల్లో "మెనూ పాటించని ఫుడ్ కాంట్రాక్టర్
నేలకొండపల్లి మండలం ప్రభుత్వ హాస్పిటల్ లో మెనూ పాటించని పుడ్ కాంట్రాక్ట్
అడ్మిట్ అయ్యెంది కోద్ది మంది.... ... రిజిస్టర్ లో అడ్మిట్ లేక్కలు ఎక్కువ
పేరుకే అడ్మిట్ తర్వాత బయటకు వెళ్లె పేషెంట్.... టైం కు వచ్చి భోజనం చేస్తారట
గత కొన్ని సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ ఇలానే ఇస్తున్నాము...డాక్టర్లు మాట్లాడుతున్న మాటలు
అడ్మిట్ అయిన పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు సంతకం ఉండాలి ఇదేం అడుగుతే ఇక్కడ ఇలాగే నడుస్తుంది
ఒక రోజుకి 50 మందికి వంట.... వండేది చిన్న గిన్నెలోనే ... ఇంతకొద్దీ భోజనం అంతమందికి ఎలా సరిపోతుంది
బాధ్యత రహితంగా లేని కాంట్రాక్టర్
అంత డాక్టర్లు పని మనుషులు చూసుకుంటారట
ఉదయం అల్పాహారం నిల్...