బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నీరు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గత రాత్రి కురిసిన వర్షం కారణంగా చెరువులు వాగులు అన్ని పొంగిపొర్లుతున్నాయి మండల పరిధి ఏపూర్ లో వాగు పొంగి బ్రిడ్జి పైనుంచి ప్రవాహం వస్తుంది ఏపూరు మీదుగా మిర్యాలకు వెళ్ళుటకు వాహనాలకు రాకపోక లకు అంతరాయం ఏర్పడింది