బదిలీపై వెళ్లిన ఎస్ఐ వెంకటరెడ్డి 

Jul 17, 2024 - 21:01
 0  91
బదిలీపై వెళ్లిన ఎస్ఐ వెంకటరెడ్డి 

నాగారం జూలై 17 నాగారం పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్ రెడ్డి బుధవారం నల్గొండ బెటాలియన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీఐ రఘువీర్ రెడ్డి  పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం సిఐ మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీ సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట రాములు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333