ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ పోలీసు కస్టడీకి రాధాకిషన్‌రావు
హైదరాబాద్:తెలంగాణలో ఫోన్ ట్యాపిం గ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకో నున్నారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్‌రావుకు ఏడు రోజుల పాటు పోలీసు కస్ట డీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిన్న తీర్పునిచ్చింది.
ప్రస్తుతం చంచల్ గూడలో జైలులో రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావును నేడు పోలీసులు కస్డడీలోకి తీసుకోనున్నారు.
గత ఎన్నికల్లో నగదు తరలింపు, ఫోన్ ట్యాపిం గ్‌కు సబంధించిన కీలక అంశాలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.