ప్రియుడి కోసం కాబోయే భర్తను కొండ మీద నుంచి తోసి చంపిన యువతి

Jun 24, 2026 - 16:27
 0  1
ప్రియుడి కోసం కాబోయే భర్తను కొండ మీద నుంచి తోసి చంపిన యువతి

మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసిన సంచలన ఘటన సియా గోయల్ అనే యువతికి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు కేతన్ అగర్వాల్‌తో పెళ్లి నిశ్చయం కానీ సియా అప్పటికే చేతన్ చౌదరి అనే అబ్బాయితో ప్రేమలో ఉంది.. కేతన్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దీంతో కేతన్‌ని చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్.. ఎలా చంపాలో ప్లాన్ వేయడానికి లోహగడ్ కోటకి వెళ్లిన జంట సరిగ్గా ట్రెకింగ్ చేస్తున్నప్పుడు.. కేతన్‌ను కొండ మీద నుంచి తోసేసి చంపాలనే ఐడియా సియా గోయల్‌కు తట్టింది ప్లాన్ ప్రకారం.. కేతన్‌ను ట్రెకింగ్ పేరిట కొండ మీదకు తీసుకెళ్లి, తన ప్రియుడు చెతన్‌తో కలిసి తోసి చంపిన సియా ఆ తర్వాత దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్.. కానీ పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ సియా కుట్ర

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333