ప్రమాదం నుండి గట్టెక్కిన జింక, వైద్య సేవలను అందించిన పశు సమర్థక శాఖ అధికారులు.

Nov 14, 2024 - 20:03
 0  21
ప్రమాదం నుండి గట్టెక్కిన జింక, వైద్య సేవలను అందించిన పశు సమర్థక శాఖ అధికారులు.

జోగులాంబ గద్వాల, 14నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: ఐజ.ప్రమాదానికి గురి అయిన జింకకు గద్వాల ప్రాంతీయ పశు వైద్యశాలలో చికిత్స నిర్వహించినట్లు పశు వైద్యాధికారి ఎస్.పి రంజిత్ కుమార్ తెలిపారు.  ఐజ మండలం వద్ద ఒక జింక ప్రమాదానికి గురైందని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వైద్యం కొరకు దానిని ప్రాంతీయ వైద్యశాల గద్వాలకు సీరియస్ కండిషన్ లో జింకను తీసుకువచ్చారని, జింక పరిస్థితి  విషమంగా ఉందని గ్రహించిన డాక్టర్ రంజిత్ దానికి  మెరుగైన వైద్యం చేశానని అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు అప్పజెప్పినట్లు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  వెటర్నరీ అసిస్టెంట్ తేజస్విని తో పాటు వైద్య సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333