ఐలాండ్ 3 లక్నవరం ప్రారంభోత్సవంలో
పాల్గొన్న మంత్రి సీతక్క మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్
గోవిందరావుపేట 20 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మహబూబాబాద్ పార్లమెంట్ ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండల పరిధిలోని బుస్సాపూర్ గ్రామంలో ది కోవ్ బై ఫ్రీకౌట్స్" తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఐలాండ్ 3 లక్నవరం సరస్సును ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు,శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్,జిల్లా ఎస్పీ శబరిష్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాణోత్ రవి నాయక్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, సంబంధిత అధికారులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.