*ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం*
Tags:
- *ప్రజలను గాలి కోదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం* *కోదాడ హుజూర్నగర్ ప్రజలు కన్న బిడ్డలన్నారు* *కన్న బిడ్డలను వదిలేసి హైదరాబాదులో మకాం వేశారు* *ఓట్లప్పుడు కోట్లు గుమ్మరించిన నాయకులు నేడు జాడలేరు* *వరద బీభత్సంతో పూట గడవని స్థితిలో జనం ఉన్నారు* *వరద
- మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఘాటు విమర్శలు* వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని *కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు* ఘాటుగా విమర్శించారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమ
- హుజూర్నగర్ ప్రజలు అన్న బిడ్డలని ఎన్నికలకు ముందు ప్రచారాలు చేసుకొని గెలిచిన తర్వాత కన్న బిడ్డలను గాలికి వదిలేసి హైదరాబాదులో మకాం వేశారని విమర్శించారు. కోదాడ ప్రజలు వరద బీభత్సంలో చిక్కుకొని నీళ్ల కోసం తిండి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క
- మండల పార్టీ అధ్యక్షులు అక్కెనపల్లి జానకి రామాచారి
- నల్ల భూపాల్ రెడ్డి
- ములుగురి నాగరాజు
- తాళ్లూరి శ్రీనివాస్
- గట్ల కోటేశ్వరరావు
- వెంకటేశ్వర్లు
- కల్వకుంట్ల బిచ్చం
- పార్టీ మండల నాయకులు
- పట్టణ నాయకులు
- కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
RAVELLA
RAVELLA
RC Incharge Kodada
Telangana State