**పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ప్రారంభం""తంబూరు దయాకర్ రెడ్డి గారికి స్వాగతించిన"గూండా బ్రహ్మం*

Mar 16, 2025 - 18:40
Mar 16, 2025 - 21:31
 0  3
**పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ప్రారంభం""తంబూరు దయాకర్ రెడ్డి గారికి స్వాగతించిన"గూండా బ్రహ్మం*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : ఈరోజు నేలకొండపల్లి పర్యటనలో , పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ, ప్రారంభించిన ,తుంబూరు దయాకర్ రెడ్డి గారికి, నెలకొండపల్లి , ఆర్య వైశ్యుల, సంగ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ , కార్యకర్తలు,ప్రజలు హృదయపూర్వక , స్వాగతం పలికారు............ గుండా బ్రహ్మం నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State