పుట్టల సైదులు పెద్దకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు   

Mar 27, 2025 - 19:55
 0  2
పుట్టల సైదులు పెద్దకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన
పుట్టల సైదులు పెద్దకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన

తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 27 : వేములపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టల సందీప్ తండ్రి అయిన పుట్టల సైదులు ఇటీవలే పరమపదించారుకాగా ఈ రోజు సందీప్ స్వగృహము నందు వారి తండ్రి దశదీన కర్మ నిర్వహించారు అట్టి దశదీన కర్మకు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు  మరియు తిప్పన విజయసింహ రెడ్డి  పాల్గొని పుట్టల సైదులు చిత్రపటానికి పూలు ఉంచి నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలోనామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టా మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, దైద జాన్సన్, అలగుబెల్లి గోవింద రెడ్డి, అమరారపు తిరుమలేశ్, పుట్టాల పౌల్, వలదాసు కిరణ్,పుట్టాల సతీష్ మరియు సందీప్ గారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333