పత్రాలను పూర్తి చేసేందుకు బి ఎల్ ఏ లు వాలంటీర్లు సహకరించాలి.
పత్రాలను పూర్తి చేసేందుకు బి ఎల్ ఏ లు వాలంటీర్లు సహకరించాలి.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్.
జోగులాంబ గద్వాల 1 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పెనుమరేషన్ పత్రాలను భర్తీ చేయడంలో బి ఎల్ ఓ లు వాలంటీర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని తుర్కపల్లి గ్రామం సందర్శించే అక్కడ పోలింగ్ స్టేషన్లో 272 పరిధిలోని బూతులు అధికారులతో ఎస్ ఐ ఆర్ లో భాగంగా ఇంటింటా సర్వేను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేకు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఇండ్లకు వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎనుమరేషన్ పత్రాలను పూరించే ఇస్తేనే ఎలక్ట్రోడ్ ఓ టర్ గా నమోదు కాపాడుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయులు. మధ్యాహ్న భోజనం పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై మాట్లాడారు. పాఠ్యాంశాలను రాయించి అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని సద్విని చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పాఠశాలకు వచ్చి బాగా చదువుకోవాలని విద్యార్థులకు హితోక్తి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తాసిల్దార్ హరికృష్ణ సూపర్వైజర్ వెంకటేశ్వర రెడ్డి బిఎల్ఓ లు లక్ష్మి. పాలన అధికారి శ్రీనాథ్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.