పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Jan 6, 2025 - 00:32
Jan 6, 2025 - 00:42
 0  10
పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
పట్టు.వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

పంతంగి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన పలువురు రాజకీయ ప్రముఖులు.

(సూర్యాపేట టౌన్ జనవరి 5) సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి రాధిక దంపతుల చిన్నారులు మేఘనాథ్ భార్గవి మోక్ష శ్రీ నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఆదివారం పట్టణంలోని ఎన్ఎస్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రాజ్యసభ మాజీసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై పంతంగి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చిన్నారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మలా స్రవంతి మాది కౌన్సిలర్ అప్పారావు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, డాక్టర్ కరుణాకర్ రెడ్డి,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా, షఫీ ఉల్లా, కుమ్మరి కుంట్ల పంతంగి దశరథ పంతంగి వెంకన్న పంతంగి సాలయ్య పంతంగి శీను జేరిపోతుల నగేష్ గౌడ్ మడ్డి లింగమూర్తి మండాది గోవర్ధన్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సహోదరుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు కక్కిరేణి బంటు కృష్ణ బచ్చు పురుషోత్తం మెట్రో నరసయ్య బాలు 10tv రాంబాబు నమస్తే తెలంగాణ నాగేందర్ కక్కిరేణి ఆనంద్ హరీష్ శేఖర్ రెడ్డి అమరవాది శ్రావణ్ జగదాసు సత్యనారాయణ నాగయ్యఏలుగురి రామా కిరణ్ గౌడ్ మహేష్ గౌడ్ గౌడ్ పట్టేటి కిరణ్ ఆకుల మారయ్య అయితగాని మల్లయ్య గౌడ్ మాదిరెడ్డి గోపాల్ రెడ్డి దండి వెంకట్ రెడ్డి రమణ ఎక్సరే శీను దేశ గాని శ్రీనివాస్ తండు సైదులు గౌడ్ తోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార అసోసియేషన్ నాయకులు, ప్రముఖ డాక్టర్లు, జర్నలిస్టులు కౌన్సిలర్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333