నేలకొండపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన

Nov 10, 2024 - 17:29
Nov 10, 2024 - 20:31
 0  5
నేలకొండపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన

తెలంగాణ వార్త ప్రతినిధి:- నేలకొండపల్లి పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో వన సమారాధన 

నేలకొండపల్లి అక్కినేని గోపాలకృష్ణయ్య గారి తోటలో మండల ఆర్య వైశ్యులు కుటుంబాలు 1400 మంది వన సమారాధనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు విచ్చేశారు గౌరవ అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పసుమర్తి శ్రీ సీత చందర్రావు గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు , వర్కింగ్ ప్రెసిడెంట్ నాగు బండి శ్రీనివాసరావు గారు, కుంచకర్ల రాధాకృష్ణ గారు కనుమర్ల పూడి ఉపేందర్ గారు మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ గారు, పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు గారు, సెక్రటరీలు ఎర్ర నాగేశ్వరరావు, కొత్త వేణుబాబు, కోశాధికారులు మాటూరి సుబ్రహ్మణ్యం తెల్లాకుల అశోక్, మాజీ ఎంపీటీసీలు రేగురి వాసవి గొల్ల రాధాకృష్ణమూర్తి మాశెట్టి వరప్రసాద్ దోసపాటి చంద్రశేఖర్ వంగవీటి నాగేశ్వరరావు కొత్త రమేష్ పట్టణ మండల మహిళలు పురుషులు ఆర్యవైశ్య కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు తోటలో 50 జంట లు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినారు ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలకు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మహిళలకు చీరలు వాసవి క్లబ్ అధ్యక్షులకు సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డెన్ మెడల్స్ అందజేశారు వారి చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరియు తోట యజమాని అక్కినేని నాగేశ్వరావు గారి దంపతులకు పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అభినందనలు తెలియజేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State