నేడు ఖమ్మం జిల్లాకు మాజీ మంత్రి కేటీఆర్...
- ఖమ్మంలో పరిస్థితి దారుణం
- ముగ్గురు మంత్రులు ఉన్న దండుగే
- మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
- 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
- ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే పట్టించుకుని మంత్రులు,
- ముఖ్యమంత్రి
- తెలంగాణ పాలకులు ఢిల్లీ గులాములుగా మారినారు అని కేటీఆర్ ఫైర్- నేడు మృతుల కుటుంబాలను పరామర్శించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- కల్వకుంట్ల తారక రామారావు గారు.