నెల నెల హెల్త్ ప్రోగ్రామ్స్ టార్గెట్లను పూర్తి చేయాలి:- డిఎంహెచ్వో  డాక్టర్ ఎస్ కే సిద్దప్ప

Jan 3, 2025 - 19:56
 0  3
నెల నెల హెల్త్ ప్రోగ్రామ్స్ టార్గెట్లను పూర్తి చేయాలి:- డిఎంహెచ్వో  డాక్టర్ ఎస్ కే సిద్దప్ప
నెల నెల హెల్త్ ప్రోగ్రామ్స్ టార్గెట్లను పూర్తి చేయాలి:- డిఎంహెచ్వో  డాక్టర్ ఎస్ కే సిద్దప్ప

జోగులాంబ గద్వాల 3 జనవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా   వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో..నెలవారి మీటింగ్లకు హాజరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సిద్ధప్ప  మొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి..గడిచిపోయిన సంవత్సరంలో అందరూ చక్కగా పనిచేశారని..ఈ సంవత్సరం కూడా అన్ని ప్రోగ్రాంలో యందు..హెల్త్ ప్రోగ్రాంలలో మీకు ఇచ్చిన నెల టార్గెట్లను పూర్తి చేస్తూ ముందుకు వెళ్లాలని... జిల్లాకు మంచి పేరు తేవాలని... ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా ప్రతి పీహెచ్సీ.. నందు టార్గెట్లను ఏర్పాటు చేసుకొని నార్మల్ డెలివరీలు సంఖ్య పెంచాలని కోరారు ..అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అబ్నార్మల్ ఉన్న బిపి షుగర్ వారిని.ప్రభుత్వ ఆసుపత్రి ఎన్సీడీ క్లినిక్ తరలించాలని. తెలిపారు.ఇట్టి మీటింగ్నకు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంధ్యా కిరణ్ మై,డాక్టర్ జి రాజు,డాక్టర్ ప్రసన్న రాణి, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్లు, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది, వరలక్ష్మి, తిరుమలేష్ రెడ్డి, నరేంద్రబాబు, శ్యాంసుందర్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333