నూతన సబ్ ఇన్స్పెక్టర్  (SI)ని కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి . 

Feb 28, 2025 - 19:55
Feb 28, 2025 - 19:56
 0  7
నూతన సబ్ ఇన్స్పెక్టర్  (SI)ని కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి . 

జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల. మండల లోని కోదండపురం పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ (SI) మురళి ని బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి . వారితో పాటు.గార్లపాడు మాజీ ఎంపీటీసీ మల్లేష్ ...భాస్కర్ రెడ్డి..బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333