నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి

Feb 27, 2026 - 18:34
Feb 27, 2026 - 21:54
 0  1
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి

తెలంగాణ వార్త  ఫిబ్రవరి 27 వ తారీకు అనగా శుక్రవారం రోజున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క  ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్  సూచనల మేరకు,

 మండపేట మండలం రామచంద్రంపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఆకుతోట వెంకన్న & పుష్పలత  చిన్న కుమారుడు విష్ణు కుమార్ & సుప్రియ ల వివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఈ కార్యక్రమం లో..

జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్