నర్సులకు ఆయాలకు మెమొంటోలు శాలువాలతో సన్మానం
శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆధ్వర్యంలో

ఖమ్మం నగరంలో శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు జరిగాయి . హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు డాక్టర్ చిర్రా బాబురావు దంపతులు హాస్పటల్ మహిళా స్టాప్ కి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు , ఆయాలకు మెమొంటోలు శాలువాలతో సన్మానించినారు . ఈ కార్యక్రమంలో సత్యవతి , రాధా , సరూప , అలివేలు , అప్రోజా , సంధ్య , నాగరాణి , జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు .