దేవాదుల ప్రాజెక్టు కాలువను పరిశీలించిన ఆర్డిఓ

తిరుమలగిరి 24 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలంలోని మాలిపురం మరియు తొండ గ్రామంలో 11 ఆర్ దేవాదుల ప్రాజెక్టు కాలువను ఆర్డీవో వేణుమాధవ్ రావు పరిశీలించడం జరిగింది. అనంతరం మాలిపురం తొండ రాజన్న కోక్యా నాయక్ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బి.హరిప్రసాద్ ఇరిగేషన్ ఏ ఈ వర్మ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ప్రకాష్ మండల సర్వే అలెన్ జోసెఫ్ ఉన్నారు..