దాతృత్వం చాటుకున్న శాంతినగర్ ఎస్ఐ సంతోష్.  

Jul 6, 2024 - 19:56
 0  8
దాతృత్వం చాటుకున్న శాంతినగర్ ఎస్ఐ సంతోష్.  

 మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లో మానసిక స్థితి సరిగా లేకుండా ఉన్న ఉన్న మహిళకు వైద్య సహాయము, ఆహారం అందించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్ఐ సంతోష్.        వివరాల్లోకి వెళితే.. కలుకుంట్ల గ్రామానికి చెందిన సవారి భార్య అంజనమ్మ (50)మానసిక స్థితి సరిగా లేక శాంతినగర్ లోని మీసేవ సెంటర్ సమీపంలో ఆకలితో సృహ తప్పి పడి ఉండటాన్ని శాంతినగర్ పోలీసులు గుర్తించి, ఎస్ఐ సంతోష్ ఆదేశాల మేరకు స్థానిక వైద్యుల తో ప్రధమ చికిత్స నిర్వహించి, ఆహారం అందించి కోలుకునేలా చేశారు.  వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారి రక్తసంబంధీకులను పిలిపించి కౌన్సిల్ నిర్వహించి వారికి అప్పజెప్పారు. మండల ప్రజలు,  పట్టణ ప్రజలు ఈ విషయం గురించి శాంతినగర్  పోలీసుల సేవలను కొనియాడారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333