దశదినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్"కిషోర్ కుమార్

Mar 2, 2024 - 21:39
 0  45
దశదినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్"కిషోర్ కుమార్

అడ్డగూడూరు 2 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు కడారి లింగమల్లు తండ్రి కడారి చిన్న బిక్షమయ్య దశ దినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ వారి వెంట బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333