తోటి స్నేహితునికి 2006-2007 టెన్త్ బ్యాచ్ ఆర్థిక సహాయం

Oct 2, 2024 - 22:04
Oct 2, 2024 - 22:05
 0  3
తోటి స్నేహితునికి 2006-2007 టెన్త్ బ్యాచ్ ఆర్థిక సహాయం

గుండాల 02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోవెల్మజాల గ్రామంలో కొమ్మగాళ్ల కుమార్ తండ్రి  కొమ్మగాళ్ల రాజయ్య ఆకాల మరణం చెందారు తన స్నేహితుడి తండ్రి మరణం తెలుసుకున్న తన క్లాస్ మేట్స్ 2006-2007 టెన్త్ బ్యాచ్ తమ వంతు ఆర్థిక సహాయముగా 14,500 రూపాయలు తమ మిత్రునికి అందజేయడం జరిగింది.