తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు

Sep 25, 2024 - 15:47
 0  2
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు

మార్చి 29తో ఖాళీ కానున్న కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు

ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ.. ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.

- డిసెంబర్ 30న విడుదల కానున్న తుది జాబితా...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333