గట్టు ఎత్తిపోతలకు కాంగ్రెస్ మంత్రులు వస్తున్న సందర్భంగా

Sep 25, 2024 - 15:45
 0  3
గట్టు ఎత్తిపోతలకు కాంగ్రెస్ మంత్రులు వస్తున్న సందర్భంగా

 జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు,

 అరెస్టు చేసి కేటీ దొడ్డి మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు..బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కురువ పల్లయ్య, బాసు హనుమంతు, మోనేష్ పార్టీ నాయకులు తదితరులను అరెస్ట్ చేసారు.

 ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ...నిర్బంధాలతో  ప్రజాపాలన చేయలేరు అని అన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333