తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పాలన ప్రారంభం కాలేదు
సూర్యాపేట కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదు.
ముఖ్యమంత్రి తో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి , బాధ్యత లేదు.
జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారు.
హామీలు నెరవర్చలేక సబ్ కమిటీ ల పేరుతో కాలయాపన చేస్తున్నారు.
తెలంగాణా కి జీవధార ఎప్పటికైనా కాళేశ్వరమే,అందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు
రాష్ట్రములో ఒక్క ఎకరం పంట ఎండిన కూడా ప్రభుత్వానిదే బాధ్యత
ప్రభుత్వానికి రైతుల పట్ల ఎం మాత్రం చిత్తశుద్ధి ఉన్న కాళేశ్వరం పంపులు ప్రారంభించాలి
సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్.
ఉప ముఖ్యమంత్రి అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.
సుంకిశాల విషయంలో నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది .
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే జి.ఓ నెంబర్ 33 ని రద్దు చేయాలి.