జమ్మిచేడు గ్రామం లో అంగన్వాడి సెంటర్లో పల్స్ పోలియో  కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన.

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ.

Mar 4, 2024 - 19:03
 0  4
జమ్మిచేడు గ్రామం లో అంగన్వాడి సెంటర్లో పల్స్ పోలియో  కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన.
జమ్మిచేడు గ్రామం లో అంగన్వాడి సెంటర్లో పల్స్ పోలియో  కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన.

జోగులాంబ గద్వాల 3 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ శశికళ జమ్మిచేడు గ్రామం అంగన్వాడి సెంటర్ లో  0 - 5 సంవత్సరం లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి" పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో 0 - 5  సంవత్సరాల లోపు పిల్లలు దాదాపు 73,870 ఉన్నారని వీరందరికీ తప్పనిసరిగా వైద్య సిబ్బంది అందరూ పోలియో చుక్కలు వేయాలని తెలిపారు.. ముఖ్యంగా వైద్య సిబ్బంది అందరూ హై రిస్క్ ప్రాంతాలను సందర్శించి  అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని కోరారు.. తేదీ 03.03.2024 న బూత్ ఆక్టివిటీ పల్స్ పోలియో కార్యక్రమంలో 71,099 (96.25) 0-5 సంవత్సరం లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారని తెలిపారు..


       ఈ కార్యక్రమంలో డిప్యూటీ. డిఎం  హెచ్ ఓ డాక్టర్. ఎస్ కే .సిద్ధప్ప ,మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. స్రవంతి ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కే, మధుసూదన్ రెడ్డి, నరేంద్రబాబు, తిరుమలేష్ రెడ్డి, వరలక్ష్మి , మరియు రవి చందర్ , కవిత ఆశా కార్యకర్తలు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333