జన్మదిన వేడుకలు హాజరైన ఎమ్మెల్యే తనయుడు
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు తిరుపతి దేవస్థానం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం నందు గట్టు మండల పరిధిలోని చాగదోణ గ్రామానికి చెందిన రహమత్ ముభీనా గారి కుమారుడు మిస్ భా జన్మదిన వేడుకలు లో ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గారి చేతుల కేక్ కటింగ్ చేసి చిన్నారికి కేకును తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం అనంత ఫంక్షన్ హాల్ నందు వివాహం వేడుకలో పాల్గొని నూతన దంపతులకు హార్థిక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తనయుడు గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ నాయకులు మహబూబ్, నవీన్ రెడ్డి, వెంకటేష్ ,వీరేష్, మహేష్, పూడూరు చిన్నయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.