చౌలం నర్సింగరావ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపి

చౌలం నర్సింగరావ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపి..
మృతి దేహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించిన ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న
ఎటునాగారం తెలంగాణ వార్త జనవరి 27:- ఈరోజు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ పైడకుల అశోకన్నా గార్ల ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారి సూచనల మేరకు మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & మాజీ ఎంపీటీసీ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు గారి అన్నగారు చౌలం నర్సింహారావ్ నిన్నటి రోజున ఆకస్మత్మికంగా గుండెపోటు తో స్వర్గస్థులు అవ్వగా ఈరోజు అయన స్వగృహం లో నడిమిగూడెం వద్ద జరిగే అంత్యక్రియలకు హాజరై అయన మృతి దేహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న ఈ కార్యక్రమం లో..జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివయ్య,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా హ్యుమన్ రైట్స్ & RTI చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కొంకతి సంబశివారావు,సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పళ్ళికొండ యాదగిరి,యూత్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు జంగం భాను,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...గ్రామ అధ్యక్షులు పొట్రూ సమ్మయ్య, మాజీ సర్పంచ్ చందర్లపాటి శ్రీనివాస్, తుమ్మల ముఖర్జీ, కొమరం విష్ణు మూర్తి, పైయ్యావుల బాబురావు, ఎడ్ల నరేష్, కొమరం బాలయ్య, పైయ్యావుల నర్సింహారావ్,బొచ్చు వెంకన్న,జంగం ధావిద్ , వీర్ల జయకృష్ణ, భాద విరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.....