చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

Jun 19, 2024 - 19:50
 0  39
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

ములుగు తెలంగాణ వార్త  జూన్ 19 /2024

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల ప్రమాదవశాస్తూ దర్ర సునీత అనే మహిళ కాలు వైద్యులు తొలగించడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారు కుమార్ డర్ర సునిత కు ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరిగింది.తన కోసం సేకరించిన డబ్బులను సేవా కార్యక్రమాలకు వాడవలసిందిగా కోరి వీల్చల్ పూర్తి మొత్తాన్ని చేయూత ఫౌండేషన్ కు డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చేయడం సాయి ప్రకాష్,చిడం సాయి తేజ, వెంకటాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ,పి హెచ్ ఎన్ యాక లక్మి,విఆర్కే పురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.సిఐ బండారి కుమార్ గారికి గ్రామస్తులతో పాటు డర్ర సునీత చేయూత ఫౌండేషన్ తరపునా ధన్యవాదాలు తెలిపారు