చాగదోన గ్రామం లో బ్రహ్మంగారు చెప్పినట్టే
వేప చెట్టు నుండి కల్లు కారుతున్న, అద్భుతం, అక్కడ గ్రామస్తులు రైతులు, వింతగా చూస్తున్నారు
????జోగులంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, చాగదోన గ్రామం ఇది గ్రామస్తుడు రైతు, ఒరుగు నగేష్ దొడ్డిలో, వేప చెట్టుకు కల్లు కారుతున్న సంఘటన, జరిగింది,
????నాగేష్ కు అర్థం కావడం లేదని, అసలు ఏంది ఇది ఏ దేవుని మహిమ, అని చిందిస్తూ,
➡️గ్రామంలో, గౌడ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, గట్టు మండలం గౌడ సంఘం, గౌరవ అధ్యక్షుడు
ముని చంద్ర గౌడ్ కు, తెలియజేశాడు,
➡️వారితో పాటు అదే గ్రామానికి చెందిన, యువ నాయకుడు, జె,పరమేష్ స్వామితో కలిసి,యువ నాయకుడు జిత్తు గౌడ్, మాధవయ్య స్వామి, హరిబాబు, గుండ్ల ఎంకటి, వీరేష్, అక్కడికి చేరుకున్నారు, అక్కడికి చేరుకున్న వారంతా, అసలు ఇది ఏంది వింత అద్భుతం, బ్రహ్మంగారు చెప్పినది, మా చాగదోని గ్రామంలో నిజమైంది కదా, అసలు ఇది ఏ దేవుని మహిమ, ఇది మా గ్రామానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అక్కడికి చేరుకున్న వారంతా, ఆలోచిస్తూ,
????వేప చెట్టుకి, కల్లు, కుండ పెట్టి, టెంకాయ కొట్టి పూజ చేశారు,
????ముని చంద్ర గౌడ్.... మాట్లాడుతూ, రైతు నగేష్ దొడ్డిలో,వేప చెట్టుకు కల్లు కారుతున్న దృశ్యం చూసి, ఏంటి అద్భుతం, బ్రహ్మంగారు చెప్పినది నిజం అయింది కదా, ఇదేంది కల్పితం కాదు, ప్రత్యేకంగా ఎవరైనా చూడొచ్చు, అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూడగలరు, ఈ వింత మామూలు వింత కాదు, సాక్షాత్తు ఆ దేవుని మహిమ, అందువలన ఈ సోషల్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం, అని సీనియర్ నాయకుడు, గట్టు మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు, తెలియజేశారు,
???? అనంతరం రైతు నాగేష్ మాట్లాడుతూ, నా దొడ్డిలో వేప చెట్టుకు, కల్లు కారుతున్న, సంఘటన, ఎంతో అద్భుతం, నిజంగానే బ్రహ్మంగారు చెప్పినది నిజమైంది, అని ఆ రైతు సంతోషం వ్యక్తం చేశాడు,
➡️ గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు ముని చంద్ర గౌడ్, జె పరమేష్ స్వామి, జిత్తు గౌడు, టెంకాయ కొట్టి, వేప చెట్టుకి పూజ చేశారు,
????అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు, ఈ అద్భుతమైన ఘటన సందర్శించి, పై అధికారులకు తెలియజేయాలని, సూచించారు,
సరే ఏదేమైనా, ఇలా చాగదోని గ్రామంలో వేప చెట్టుకి, కల్లు కారుతున్న సంఘటన, గ్రామంలో సంతోషం వ్యక్తం చేశారు,..