**22న జనసేనలోకి చేరనున్న ఉదయభాను**

Sep 19, 2024 - 14:45
 0  115
**22న జనసేనలోకి చేరనున్న ఉదయభాను**

*రేపు వైసీపీకి రాజీనామా చేయనున్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను*

*ఈనెల 22న జనసేనలో చేరనున్న ఉదయభాను*

 ⁠*రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీకానున్న ఉదయభాను*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State