ఘనంగా వీడ్కోలు

Feb 14, 2024 - 19:50
Feb 15, 2024 - 01:00
 0  415
ఘనంగా వీడ్కోలు

తిరుమలగిరి 15 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  తిరుమలగిరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో గత ఐదు సంవత్సరాలుగా కోర్టు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ నేడు బదిలీపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న తోటి పోలీస్ బృందం గౌరవంగా వీడ్కోలు పలికింది ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ మాట్లాడుతూ గత ఐదున్నర సంవత్సరాలుగా నాకు సహకరించిన అధికారులకు నా తోటి సిబ్బందికి తిరుమలగిరి మండల పెద్దలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో  స్థానిక ఎస్సై కే సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333