గుండెపూరిలో ఐకెపి కేంద్రం ప్రారంభం

Apr 22, 2026 - 21:42
 0  1
గుండెపూరిలో ఐకెపి  కేంద్రం ప్రారంభం

  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ కొమ్ము సోమన్న 

తిరుమలగిరి 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో .ధాన్యము కొనుగోలు కేంద్రాన్ని గుండెపురి సర్పంచ్ కొమ్ము సోమన్న  మరియు తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్  . ఏపీఎం లక్ష్మి తో కలిసి ప్రారంభించారు   రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరను పొందాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు    ఈ కార్యక్రమంలో . ఉప సర్పంచ్. పి పవన్ కుమార్. వార్డు మెంబర్ రాములు వార్డు మెంబర్ రాములు.సిసి నాగయ్య పంచాయతీ సెక్రెటరీ నాగలక్ష్మి మేడం వి . బి . కె.బండారు లాలు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు బాలకృష్ణ. తిరుమలగిరి మండల యూత్ అధ్యక్షులు కుర్ర శ్రీను గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు కాస్త గాని శ్రీను. బొడ్డు నరేష్ పాలకుర్తి లక్ష్మీనారాయణ గుండె పోయిన లింగయ్య కుర్ర లింగయ్య కొమ్ము రమేష్ పాలకుర్తి రవి మామిడి మురళి మామిడి వేణు రాములు జి గూడూరు అంజయ్య తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి