గాయపడిన బాలకృష్ణ ను పరామర్శించిన యువనేత శ్రీ ధనసరి సూర్య

Mar 12, 2025 - 15:27
Mar 12, 2025 - 19:49
 0  1
గాయపడిన బాలకృష్ణ ను పరామర్శించిన యువనేత శ్రీ ధనసరి సూర్య

గాయపడిన బాలకృష్ణ ను పరామర్శించిన యువనేత శ్రీ ధనసరి సూర్య 

తెలంగాణ వార్త : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు  ధనసరి అనసూయ సీతక్క  సూచనల మేరకు నిన్నటి రోజున రోడ్డు ప్రమాదం లో గాయపడిన జిల్లా ప్రచార కార్యదర్శి & రమణక్కపేట సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ ను ఈరోజు వరంగల్ లోని లాస్య హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అయన ను పరామర్శించి సర్జన్ డాక్టర్ తో మాట్లాడి సకాలంలో సరైన చికిత్స అందించాలి అని తగు సూచనలు చేసి పరామర్శించిన యువనాయకుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ మంత్రి సీతక్క  కుమారుడు ధనసరి సూర్య  ఈ కార్యక్రమం లో....

మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సంబశివారావు, సింగల్ విండో డైరెక్టర్ గంట సునీత రామారావు, మాజీ సర్పంచ్ లు కోరం అబ్బయ్య, సున్నం ఆనందం, ఎండీ సలీం ఖాన్, వేణు, రాజు, రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు...

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్